పాము పాలు తాగుతుంది అని నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోస్తుంటారు. కానీ అది తాగడం ఇప్పటివరకు ఎవరు చూడలేదు. కానీ ఇక్కడ ఒక పాముకు దాహమేసిందో ఏంటో గ్లాసులో ఉన్న నీళ్లను తాగుతూ కనిపించింది. అది కూడా మామూలు పాము కాదు. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా. ఇది కోబ్రా జాతిలోనే ఇది చాలా పొడవైనది. వీడియో పాతదే అయినప్పటికీ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. మీరూ ఈ ఆసక్తికరమైన వీడియోను చూసేయండి.