ఆహాలో నటసింహం బాలయ్య టాక్షో ‘అన్స్టాపబుల్’లో కిరణ్ కుమార్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మూడు రాజధానుల అంశంపై మాట్లాడుతూ..నిర్ణయాలు తీసుకోవడంలో అసెంబ్లీ, ఎగ్జిక్యూటివ్, న్యాయపరం ఈ మూడూ అవసరమవుతాయి. అందుకని ఈ మూడూ ఒకే చోట ఉంటేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే తన తండ్రి చనిపోయినపుడు ఎంత బాధపడ్డారో రాష్ట్రం విడిపోయినపుడు కూడా అంతే బాధపడ్డానని చెప్పారు. అయితే ఇపుడు అంతా సవ్యంగానే ఉందని చెప్పారు.
బాలయ్య షోలో కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ముచ్చట్లు

Screengrab Twitter: aha