బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుంచ రాబోతున్న సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. ఈ నెల 25న ఈ సినిమా టీజర్ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే రోజు షారుఖ్ ఖాన్ ‘ పఠాన్’ థియేటర్లలో విడుదల కాబోతోంది. సల్లూ భాయ్ సినిమా టీజర్‌ను కూడా ముందుగా థియేటర్లలోనే విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత యూట్యూబ్‌లోకి వస్తుంది.