కివీస్-ఆఫ్ఘాన్ మ్యాచ్ వర్షార్పణం – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కివీస్-ఆఫ్ఘాన్ మ్యాచ్ వర్షార్పణం – YouSay Telugu

    కివీస్-ఆఫ్ఘాన్ మ్యాచ్ వర్షార్పణం

    Courtesy Twitter: ICC

    టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో జరగాల్సిన న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. భారీ వర్షం కురవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. కాగా వర్షం కారణంగా ఈ నెల 25న జరగాల్సిన సౌతాఫ్రికా-జింబాబ్వే మధ్య మ్యాచ్ ఫలితం కూడా తేలలేదు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు సిడ్నీలో భారత్-నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి.

    Exit mobile version