క్రైస్ట్‌చర్చ్ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆఖరు బంతికి విజయం సాధించింది. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డు సృష్టించింది. టెస్టుల్లో ఆఖరి బంతి (బైస్)కి విజయం సాధించిన రెండో జట్టుగా కివీస్ నిలిచింది. గతంలో 1948లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ చివరి బంతి(లెగ్ బైస్)కి విజయం సాధించింది. మళ్లీ 75 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ ఈ ఫీట్ నమోదు చేసింది. కాగా న్యూజిలాండ్ గెలుపుతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు నేరుగా చేరుకుంది.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్