ప్రముఖ సింగర్ KK కోల్కతాలో జరిగిన సంగీత కచేరీలో అస్వస్థతకు గురై హఠాత్తుగా మృతి చెందాడు. అతని మరణ వార్త విన్న యావత్ దేశం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన అభిమానులతో, పలువురు ప్రముఖులు సైతం ఆయన మృతికి సంతాపం తెలిపారు. అయితే KK పాడిన ఎన్నో హిట్ పాటలను, మధురమైన రొమాంటిక్ పాటలు ప్రస్తుతం మదిలో మెదులుతున్నాయి. ఆయన పాటలను గుర్తు చేసుకుంటూ ఆయన గాత్రాన్ని నెమరువేసుకుంటున్నారు. వాటిలో కొన్ని సాంగ్స్ ఇవి.