• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL: తీవ్ర కష్టాల్లో KKR

    ఐపీఎల్ 2022లో భాగాంగా నేడు RCBతో KKR తలబడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన KKRకు ఆదిలోనే షాక్ తగిలింది. KKR జట్టు బ్యాటర్లు వరుసగా ఒకరి వెనకాల ఒకరు అవుట్ అయి పెవిలియన్ చేరారు. ఏ ఒక్క బ్యాటర్ 13 పరుగులు మించి పరుగులు చేయలేదు. దీంతో పది ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఉంది. అటు ఆర్సీబీ బౌలర్లలో వహిందు హాసరంగా 3 వికెట్లు, ఆకాష్ దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం కలకత్తా స్కోర్ 11 ఓవర్లలో 83/6 గా ఉంది.