ఐపీఎల్ 2022లో భాగంగా నేడు కోల్కతా నైట్ రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో LSG 176 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన LSGలో డికాక్(50), దీపక్ హుడా(41), స్టోయినిస్(28) రాణించడంతో నిర్ణిత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అటు KKR బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ 2, శివమ్ మావి, సునీల్ నరైన్, సౌథీ తలో వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో KKR గెలవాలంటే 177 పరుగులు చేయాల్సి ఉంటుంది.