• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • KKR VS CSK: చెన్నై స్వల్ప స్కోరు

  కేకేఆర్‌తో కీలకమైన మ్యాచ్‌లో చెన్నై తడబడింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 144 పరుగులు చేసింది. కాన్వే 30, శివమ్ దూబే 48 పరుగులతో రాణించారు. జడేజా 24 బంతులు ఆడి 20 పరుగులు మాత్రమే చేశాడు. కోల్‌కతా స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వరుణ్ చక్రవర్తి , సునీల్ నరైన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో నితీశ్ సేన ముందు కేవలం 145 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై ప్లే ఆఫ్స్‌ చేరుతుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv