• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేఎల్ రాహుల్, అతియాల వివాహం అక్కడే!

    భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టిల వివాహం ఈ నెలాఖరున జరగనున్నట్లు సమాచారం. వీరి వివాహానికి అతియా తండ్రి సునీల్ శెట్టికి చెందిన ‘ఖండాలా బంగ్లా’ వేదికగా మారనుందని తెలుస్తోంది. ఇక్కడే రాహుల్, అతియాల పెళ్లి జరుగుతుందని టాక్. రిసార్ట్ వసతులకు ఏమాత్రం తగ్గని సౌకర్యాలు ఈ బంగ్లాలో ఉన్నాయి. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలను వీరి పెళ్లికి ఆహ్వానించాలని ఇరు కుటుంబాలు నిశ్చయించినట్లు సమాచారం.