కేఎల్ రాహుల్ ఎట్టి పరిస్థితుల్లో రాణించాల్సిన అవసరం ఉందని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. రాహుల్ వైఫల్యం కారణంగా మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరుగుతోందన్నారు. టాప్ ఆర్డర్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాహుల్ పరుగులు సాధిస్తే జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇక సూర్యకుమార్ యాదవ్ ప్రపంచకప్‌లో వెలిగిపోతున్నాడని…10 ఏళ్ల క్రితం ఎవరూ ఊహించలేని షాట్స్ ఆడుతున్నాడని రవిశాస్త్రి కొనియాడారు.
కేెఎల్ రాహుల్ ఆడాల్సిందే: రవిశాస్త్రి

© ANI Photo