• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశంలో అత్యంత సంపన్న జనాభాలో హైదరాబాద్ రెండో స్థానం

    దేశంలో హైదరాబాద్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత సంపన్నులు ఉన్న రెండో నగరంగా భాగ్యనగరం ఉండగా, మొదటి స్థానంలో ముంబయి నిలిచింది. ఈ మేరకు నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2022లో వెల్లడించింది. 2021లో 467 మంది నికర విలువ 30 మిలియన్ డాలర్లు (రూ. 225 కోట్లకు పైగా) ఉన్నట్లు తెలిపింది. ఇక ముంబైలో 1,596 మంది ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌లో అత్యంత సంపన్న జనాభా 2026 నాటికి 56 శాతం పెరిగి 728 మందికి పెరుగుతారని అంచనా వేసింది. అయితే బెంగళూరు, పూణే కంటే ఇక్కడే ఎక్కువగా ఉండటం విశేషం.