• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సిరాజ్ విజయం వెనుక ఉన్నది కోహ్లీనే!

    ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సిరాజ్ టీమిండియా ప్రధాన బౌలర్ స్థాయికి ఎదగడం ఒక్కరోజులో జరిగి పోలేదు. అతన్ని మొదట్నుంచి ప్రొత్సహిస్తున్నవారిలో విరాట్ కోహ్లీ ముందుంటాడు. ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున అతన్ని జట్టులోకి తీసుకున్నాడు. ఆరంభంలో విఫలమైనా సిరాజ్‌పై నమ్మకముంచాడు. ఐపీఎల్‌లో సత్తా చాటడంతో నేరుగా టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు. అక్కడా కూడా ఆరంభంలో ధారాళంగా పరుగులిచ్చినా.. కోహ్లీ అభయం ఇచ్చాడు. కోహ్లీ భరోసాతో సిరాజ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే తర్వాత మ్యాచ్‌ విన్నర్‌ స్థాయికి సిరాజ్‌ను ఎదిగేలా చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv