• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరో రికార్డుతో కోహ్లీ సరసన శ్రేయస్

    భారత బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ మరో రికార్డు సాధించాడు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20 మ్యాచుల్లో బ్యాక్ టూ బ్యాక్ హాఫ్ సెంచరీలు చేసి విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. 2012లో కోహ్లీ బ్యాక్ టూ బ్యాక్ ఫిఫ్టీలు కొట్టి ఈ రికార్డును నమోదు చేయగా.. ప్రస్తుతం ఆ జాబితాలో రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా శ్రేయస్ చేరాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అయ్యర్ 57, 74, 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కైవసం చేసుకున్నాడు. భారత్ ఈ సిరీస్‌ని క్లీన్‌స్వీప్ చేసింది.