• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • లండన్ ఫ్లైట్ ఎక్కనున్న కోహ్లీ

  ఐపీఎల్ 2023లో గుజరాత్‌తో మ్యాచ్ ఆడి గంటలు కూడా గడవక ముందే ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ లండన్ ఫ్లైట్ ఎక్కనున్నాడు. WTC ఫైనల్ కోసం కోహ్లీ ఇంగ్లండ్ బయలుదేరి వెళ్లనున్నాడు. ఈ ఫైనల్ పోరుకు ఇంకా రెండు వారాల సమయమున్నా హడావుడిగా బయలుదేరి వెళ్తున్నాడు. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకే ముందుగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. కోహ్లీతోపాటు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్‌లు కూడా ఇంగ్లండ్ వెళ్లనున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv