విరాట్ కోహ్లీ గురించి మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కోహ్లీ గురించి తమ కోచ్ అజిత్ చౌదరి గొప్పగా చెప్పేవారని…ఏదో ఒక రోజు అతడు టీమిండియాకు ఆడతాడని మాట్లాడేవారని వెల్లడించారు. మేమిద్దరం కలిసి దిల్లీలో టీ ట్వంటీ టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు..కోహ్లీ లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్ మీదుగా బౌండరీలు కొట్టాడని వాటిని ఎవరూ ఆపలేకపోయారని సెహ్వాగ్ తెలిపారు. అప్పుడే అతడిలో ప్రతిభ ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు.
కోహ్లీ టాలెంట్ అప్పుడే గుర్తించా: సెహ్వాగ్

© ANI Photo