• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టాస్ గెలిచిన కోల్‌కతా

    ఐపీఎల్-2023లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో లక్నో సూపర్‌జెయింట్స్ తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ మైదానంలో ఈ కీలక పోరు జరగనుంది. తొలుత టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ నితీశ్ రాణా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత లక్నో బ్యాటింగ్‌కు దిగనుంది. కాగా ఈ మ్యాచ్ లక్నోకు చాలా కీలకంగా మారనుంది. కోల్‌కతాపై గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు కోల్‌కతా ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv