కోలీవుడ్ యువ నటుడు గౌతమ్ కార్తీక్, నటి మంజిమా మోహన్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం చెన్నైలోని ఓ హోటల్లో గ్రాండ్గా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు వీరి పెళ్లికి హాజరై దీవించారు. దంపతులు ఇద్దరూ పట్టు వస్త్రాల్లో మెరిసిపోతున్నారు. కాగా గౌతమ్ కార్తీక్ ‘కడలి’ చిత్రంతో, మంజిమా మోహన్ ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వీరిద్దరూ కలసి ‘దేవరట్టం’ సినిమాలో కలసి పనిచేశారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది.
-
Courtesy Twitter: Gautham Karthik’s Srilankan Fan
-
Courtesy Twitter: