• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ వార్తలను ఖండించిన కోమటి రెడ్డి రాజగోపాల్

    బీజేపీ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ‘మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నేను ఎక్కడ పార్టీ మారుతున్నట్లు చెప్పాలేదు. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా మిత్రులు నన్ను తిరిగి కాంగ్రెస్‌లోకి రమ్మని అడుగుతున్న మాట వాస్తవం. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని లేదు. కేంద్రంలో అధికారంలో లేకుండా, బలమైన నాయకత్వం లేకుండా, తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించడం సాధ్యం కాదు’ అని చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv