• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోటం రెడ్డి హౌస్ అరెస్ట్

    నెల్లూరులో ఉద్రిక్తత నెలకొంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీనగర్‌లో క్రిస్టియన్ కమ్యునిటీ హాల్ నిర్మాణం కోసం నేడు ఆందోళన చేస్తానని ఆయన ప్రకటించారు. దీంతో పోలీసులు కోటంరెడ్డిని బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి కోటంరెడ్డి అనుచరులు, అభిమానులు ఆయన నివాసానికి భారీగా తరలి వచ్చారు. కొద్దిరోజులుగా కోటం రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv