• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజ్ మరణంపై స్పందించిన కోటి

    సంగీత దర్శకుడు రాజ్ మరణంపై కోటి స్పందించారు. రాజ్ మరణాన్ని తట్టుకోలేక పోతున్నానని ఆవేదన చెందారు. ఇటీవల తాము కలిసినప్పుడు అనారోగ్యంగా ఉన్నట్లు కనిపించలేదని గుర్తు చేసుకున్నారు. కాల ప్రభావం, పరిస్థితుల వల్ల తమ జంట విడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. ‘ఈరోజు గుండెపోటుతో మరణించాడని తెలిసి ఎంతో బాధపడ్డా. రాజ్ కోటిగా మేమెన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చాం. రాజ్‌తో విడిపోయాక నేను చేసిన సినిమాలకు సైతం రాజ్ కోటి మ్యూజిక్ బాగుందనేవారు’ అని కోటి బాధపడ్డారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv