సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తెలిసి ఆయన మనవడు, రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ అమెరికా నుంచి ఇండియాకు చేరుకున్నాడు. జయకృష్ణ అమెరికాలో నటనకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నాడు. జయకృష్ణ తండ్రి రమేశ్ బాబు ఈ ఏడాదే జనవరిలో ప్రాణాలు కోల్పోయాడు. నెల క్రితం మహేశ్‌బాబు, రమేశ్ బాబుల తల్లి ఇందిరా దేవి కూడా తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా మహేశ్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
అమెరికా నుంచి వచ్చిన కృష్ణ మరో మనవడు
