‘కృష్ణ వ్రింద విహారి’ నుంచి సాంగ్ రిలీజ్ చేసిన సామ్

నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్న ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా నుంచి వ‌ర్షంలో వెన్నెల అనే రొమాంటిక్ సాంగ్ విడుద‌లైంది. సౌత్ క్వీన్ స‌మంత ఈ సాంగ్‌ను లాంచ్ చేసింది. శెర్లీ సేతియా ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌హ‌తి సాగ‌ర్ మ్యూజిక్ అందించాడు. ఈ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌కు అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
Varshamlo Vennella Song | Krishna Vrinda Vihari | Naga Shaurya | Shirley Setia | Mahati Swara Sagar

Exit mobile version