‘కృష్ణ విృంద విహారి’ టీం పాదయాత్ర పిక్స్ వైరల్

నాగశౌర్య, షిర్లీ సెటియా జంటగా నటించిన ‘కృష్ణ విృంద విహారి’ చిత్రం ఈనెల 23వ తేదీన విడుదల కానుంది. అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం పాదయాత్ర చేస్తుంది. పలు పట్టణాల్లో పర్యటిస్తూ తమ సినిమాను ప్రోమోట్ చేసుకుంటుంది. ఆ పాదయాత్రలో అభిమానులతో చిత్రబృందం తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాను అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

Exit mobile version