అదిరిపోయిన కృతి శెట్టి శారీ పిక్స్

యంగ్ హీరోయిన్ కృతి శెట్టి తాజా పిక్స్ అదరగొడుతున్నాయి. చెవులకు పెద్ద రింగులు, లైట్ మేకప్‌తో గోధుమ కలర్ చీర ధరించి ఫొటోలకు ఫోజులిచ్చింది. నడుముకు చేతులు పెట్టి నాజుకుగా అందాల కనువిందు చేసింది. మరో ఫోటోలో కొంచెం నడుమును చూపిస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచుతోంది. ఈ పిక్స్ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 6 లక్షల మందికిపైగా లైక్ చేశారు. అంతేకాదు మరికొంత మంది నెటిజన్లు హాట్ బ్యూటీ, సూపర్ బేబీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముంబయిలో పుట్టిన ఈ అమ్మడు 2021లో ఉప్పెన మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Exit mobile version