ప్రముఖ నటి కృతి సనన్ కసరత్తులు చుశారా. వర్కౌట్ మాములుగా చేయడం లేదు. ఫిట్ నెస్ ట్రైనర్ తో పాటు పోటీ పడి మరీ ఎక్సర్ సైజులు చేస్తుంది. ఈ భామ రకరకాల యాంగిల్స్ లలో ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను తన ఇన్ స్టాలో ఇటీవల అప్ లోడ్ చేసింది. అది చూసిన నెటిజన్లు సూపర్ అంటున్నారు. మరి కొందరు లవ్ యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడియో పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే దాదాపు 3 లక్షల మంది లైక్ చేశారు. ప్రస్తుతం కృతి ప్రభాస్ సరసన ఆదిపురుష్ మూవీలో నటిస్తుంది. ఈ వీడియో మీరు కూడా చూడాలంటే Watch on Instagram గుర్తుపై క్లిక్ చేయండి.