రెడ్‌ హాట్ అందాలతో కృతి సనన్

హీరోయిన్ కృతిసనన్ తన హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించిన ఈ బామ.. గ్లామర్ డోస్ అమాంతం పెంచెసింది. ఎద అందాల ఆరబొతతో కైపెక్కించింది. క్రేజీగా చూస్తూ ఫొటోలకు పొజులిచ్చింది. ప్రస్తుతం కృతిసనన్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో సీత క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version