• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాన్‌ ఇండియా సినిమాలో ‘కృతి శెట్టి’

    ఉప్పెన బ్యూటీ ‘కృతి శెట్టి’ బంపర్ ఆఫర్‌ దక్కించుకుంది. ఏకంగా పాన్‌ ఇండియా చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. మలయాళం హీరో టివినో థామస్‌ హీరోగా జితిన్‌ లాల్‌ అజయంతే రందం మోషణం అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను అనేక భాషల్లో విడుదల చేయాలని ఇప్పటికే మేకర్స్‌ నిర్ణయించారు. కాగా ఈ సినిమాలో కృతి శెట్టి భాగం కాబోతోంది. దీంతో ఆమె క్రేజ్‌ పాన్‌ ఇండియా స్థాయికి చేరనుంది. కాగా, ఉప్పెన తర్వాత నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’, నాగ చైతన్య సరసన ‘బంగార్రాజు’ సినిమాల్లో కృతి నటించింది. ఆ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv