నాజూకు నడుము అందాల్లో కృతి శెట్టి

తొలి సినిమాతోనే ఎంతో క్రేజ్‌ సంపాదించి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కన్నడ సుందరి కృతి శెట్టి. ఇటీవలే మాచర్ల నియోజకవర్గంతో పలకరించిన ఈ సుందరి..ఇప్పుడు సుధీర్‌ బాబు ‘ ఆ అమ్మాయి గురించి చెప్పాలి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఉప్పెనలో బొద్దుగా కనిపించిన ఈ భామ ప్రస్తుతం నాజూగ్గా మారింది. తాజాగా డిజైనర్‌ శారీలో మెరిసిపోతోంది.

Exit mobile version