వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న కస్టడీ చిత్రం నుంచి కృతి శెట్టి పోస్టర్ విడుదలయ్యింది. ఈ పోస్టర్ను యూనిట్ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఇందులో ఆమె రోల్ చాలా ఎమోషనల్గా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, చైతూ లుక్ ఆకట్టుకున్నాయి. సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మిస్తున్నారు. మే 12న సమ్మర్ కానుకగా చిత్రం విడుదల చేయనున్నారు.
-
Screengrab Twitter:IamKrithiShetty
-
Screengrab Twitter:IamKrithiShetty