కృతి శెట్టి క్యూట్ లుక్స్ వైరల్

హీరోయిన్ కృతి శెట్టి తన లెటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. లేత గులాబీ రంగు డ్రెస్ లో ఈ కుర్ర హీరోయిన్ తళక్కున మెరిసింది. నాజుకైన మోముతో స్టిల్స్ ఇస్తూ మతులు పోగొడుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. క్యూట్ లుక్స్ కృతి, లుకింగ్ గార్జియస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం ఆమె నటించిన మాచర్ల నియోజకవర్గం మూవీ ఆగస్టు 12న విడుదల కానుంది.

Exit mobile version