మెట్ల బావులను అంకితం చేసిన కేటీఆర్

హైదరాబాద్ నగరంలోని కుతుబ్ షాహీ పార్క్‌లో పునరుద్ధరించబడిన ఆరు మెట్ల బావులను(బౌలిస్) నేడు మంత్రి కేటీఆర్ అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ‘మెట్ల బావులను అంకితం చేయడం ఆనందంగా ఉంది. ఇది సంస్కృతిని కాపాడడం కోసం అగా ఖాన్ ట్రస్ట్ చేసిన అద్భుతమైన పని. వారికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు.

Exit mobile version