తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ కాలుకు గాయమైంది. ఇవాళ ఇంట్లో జారిపడగా తన మడమలోని లిగమెంట్ చీలినట్లు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వైద్యులు మూడు వారాలు విశ్రాంతి తీసుకోమని చెప్పారని పేర్కొన్నారు. మంచి వెబ్ సిరీస్ లు, సినిమాలు ఉంటే సూచించాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేటీఆర్ కాలుకు గాయం

twitter: ktr