తన ఫాంహౌజులో KCR క్షుద్రపూజలు చేస్తారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు. పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో. మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు. ఎర్రగడ్డలో బెడ్ తయారుగా ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి’ అని ట్వీట్ చేశాడు. మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతున్న వేళ బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.
‘బండి’కి KTR స్ట్రాంగ్ కౌంటర్

Courtesy Twitter: