తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి అమిత్ షా, కిషన్ రెడ్డిలపై సెటైర్ వేశారు. బీజేపీకి చారిత్రాత్మక ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర లేదని, స్వాతంత్య్ర, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని పార్టీ బీజేపీ అని సవిమర్శించారు. దీంతో పాటు నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని మంత్రులిద్దరూ చూస్తున్న ఫోటోను TRS నేత క్రిశాంక్ షేర్ చేశారు. దానిపై స్పందిస్తూ వాట్సాప్ యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకుంటే ఇలాంటి దుష్పలితాలే వస్తాయని ట్వీట్ చేశారు.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం