• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు

  పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో విభజన అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించడంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘తెలంగాణ మీద పదే పదే అదే అక్కసు ఎందుకు ప్రధాని? అమృతకాల సమావేశాలని పేరుపెట్టి విషం చిమ్మడం ఏం సంస్కారం? తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? కాజీపేట కోచ్‌ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని క్షమించగలమా? 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి ఇవ్వలేదంటే.. తెలంగాణపై ఎంత కోపమో కదా..! పైన అప్పర్ భద్ర.. కింద పోలవరం.. ఇంకెక్కడో కెన్‌బెత్వాకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు మొండిచేయి ఎందుకు? మేం చేసిన పాపమేంది?’ అంటూ ప్రశ్నించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv