జాతీయ కార్యవర్గ సమావేశం కోసం ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కేటీఆర్ మోదీని ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. గూగుల్‌ని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది . ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ఎక్కడ ఉంది అని అడగండి అంటూ ట్వీట్ చేశాడు. అవి రెండు తెలంగాణలోనే ఉన్నాయని, కేసీఆర్ చేసిన అభివృద్ధికి అవి సాక్ష్యమని చెప్పాడు. అయితే దీనిపై బీజేపీ వర్గాలు విరుచుకుపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన వార్తల్లోని కొన్ని స్క్రీన్‌షాట్స్‌తో కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు గూగుల్‌ని వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని ఒకసారి అడగండి. కేసీఆర్ పేరు చెప్తుందని కేటీఆర్‌పై ఎదురుదాడికి దిగారు.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం