• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గాఢ నిద్ర తక్కువైందా? జర జాగ్రత్త !

    గాఢ నిద్ర తక్కువగా ఉండటంతో పాటు నిద్రలో శ్వాస కష్టమవడం వంటి సమస్యల వల్ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అమెరికా పరిశోధకులు గుర్తించారు. మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. ఫలితంగా పక్షవాతం, అల్జీమర్స్ వంటి వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉంది. మేధో సామర్థ్యాలు వేగంగా క్షీణిస్తాయి. మెుత్తం 140 మందిపై అధ్యయనాన్ని నిర్వహించారు. అలాంటి వ్యక్తుల్లో వైట్‌ మ్యాటర్‌ హైపర్‌ఇంటెన్సిటీస్‌ అనే ప్రత్యేక పరిస్థితిని గుర్తించారు. వారి మెదడు స్కాన్లలో స్వల్పంగా గాయలున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv