కరోనా లాక్ డౌన్ వల్ల రెండు సంవత్సరాలుగా నిర్వహించలేకపోయిన లాక్మే ఫ్యాషన్ వీక్ మళ్లీ తిరిగి వచ్చింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందులో అత్యుత్తమమైన స్వదేశీ, విదేశీ డిజైనర్లు తమ ప్రతిభను చూపించారు. వారి స్టైలిష్ డిజైన్లతో మోడళ్లు సందడి చేశారు. అందులో కొన్ని ఫోటోలు ఇక్కడ చూసేయండి.