ఇండియాకు చెందిన లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఫైనల్ చేరుకున్నాడు. మలేషియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లీ జి జియాను సెమీస్లో ఓడించి ఫైనల్ చేరాడు. సెమీస్ లో 21-7, 13-21, 21-11 పాయింట్ల తేడాతో గెలిచాడు. క్వార్టర్స్ లో చైనా ప్లేయర్ ఆడకుండా తప్పుకోవడంతో లక్ష్యసేన్ నేరుగా సెమీస్ చేరుకున్నాడు. ఇక లక్ష్యసేన్ ఫైనల్లో ఎలా ఆడతాడో వేచి చూడాలి.