నేడే లాస్ట్.. సభ ముందుకు 9బిల్లులు

© ANI Photo(file)

AP: అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజు 9 బిల్లులను సభ ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అంశాలు చర్చకు రానున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కాగ్ నివేదికను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభ ముందుకు తీసుకురానున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యా లయ పేరు మార్పు సవరణ బిల్లును కూడా నేడు మంత్రి విడుదల రజిని ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఆరోగ్య యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్సార్ వర్సిటీగా పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Exit mobile version