• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత కారు విడుదల

    గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అధునాతన ఫ్యుయెల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనం(ఎఫ్‌సీఈవీ) టయోటా ‘మిరాయ్‌’ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఆవిష్కరించారు. దేశంలోనే హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ బ్యాటరీతో నడిచే తొలి కారుగా ‘మిరాయ్’ నిలిచింది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 650 కిలోమీటర్లు ప్రయాణించనుండగా.. కేవలం 5 నిమిషాల్లోనే దీనిని రీఫ్యుయెల్ చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కేవలం అతితక్కువ ధరలతోనే ఈ కారును నడిపించవచ్చని, భవిషత్తులో అధిక సంఖ్యలో హైడ్రోజన్ స్టేషన్లు ఏర్పాటవుతాయని నితిన్ గడ్కరీ తెలిపారు.