పెళ్లికి ముందే మెగా కోడలు లావణ్య త్రిపాఠి అత్తారింట్లో సందడి చేసింది. నాగబాబు ఇంట్లో నిర్వహించిన వినాయక చవితి సెలబ్రేషన్స్‌లో ఉత్సాహంగా పాల్గొంది. కాబోయే భర్త వరుణ్ తేజ్‌తో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసింది. కాబోయే కోడలు ఇంటికి రావడంతో నాగబాబు కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. ఈమేరకు ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మరోవైపు చిరంజీవి తన మనమరాలు క్లిన్‌కారాతో కలిసి గణపతి పూజలో పాల్గొన్నారు.
-
Courtesy Instagram: lavnya
-
Courtesy Instagram: lavnya