సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఓటీటీని ఏలేందుకు రెడీ అయింది. ఈ అమ్మడు పులి-మేక అనే వెబ్ సిరీస్ చేసేందుకు ఒప్పుకుంది. ప్రస్తుతం లావణ్య చేతిలో హ్యాపీ బర్త్‌డే సినిమా మాత్రమే ఉంది. ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి ఆఫర్లు లేవు. దీంతోనే ఓటీటీ వైపు అడుగులేసిందని అంతా చెబుతున్నారు. చాలా రోజుల నుంచి సొట్టబుగ్గల సుందరి లావణ్య తన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు స్టార్ రైటర్ కోన వెంకట్ కథ అందిస్తున్నారు.
-
Courtesy Instagram:Lavanya tripathi
-
Courtesy Instagram:Lavanya tripathi
-
Courtesy Instagram:Lavanya tripathi