– ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య
– హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన ఇంట్లో బలవన్మరణం
– తన ఇంట్లో లభ్యమైన కార్బన్ మోనాక్సైడ్ బాటిల్
– కార్బన్ మోనాక్సైడ్ పీల్చి మృతి చెందినట్లు అనుమానం
– అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
– పలువురు సెలబ్రిటీలకు డిజైనర్ గా వ్యవహారించిన ప్రత్యూష
– బయటికొచ్చిన ప్రత్యూష సూసైడ్ నోట్
– తల్లిదండ్రులకు భారం కాలేనని లేఖ
– తాను కోరుతున్న జీవితం ఇది కాదని ప్రస్తావన
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం