• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డైరెక్టర్‌గా 70 సినిమాలు వదిలేశా: తేజ

    అభిరామ్ దగ్గుబాటి హీరోగా, గీతికా తివారి హీరోయిన్‌గా తెరకెక్కిన ‘అహింస’ సినిమాతో డైరెక్టర్ తేజ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్ విశేషాలు చెప్పాడు. ‘‘దర్శకుడిగా దాదాపు 70 సినిమాలు వదిలేశాను. నేను డబ్బుల కోసమే సినిమాలు తీయను. మూవీ తెరకెక్కించే ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తా. అలా అయితేనే నేను సినిమాలు తీస్తా. షూటింగ్‌లో అభిరామ్ గాయపడడంతో షూట్ చేసేసరికి ఆలస్యమైంది. అందుకే ‘అహింస’ కూడా ఆలస్యంగా వస్తోంది.’’ అంటూ పేర్కొన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv