మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత కవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. మన ముందు తరం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఆ తర్వాతి తరం తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఇప్పుడు మనం మన హక్కుల కోసం పోరాటం చేయాలి. 33శాతం రిజర్వేషన్ల కోసం పోరాడాలని మహిళలకు పిలుపునిచ్చారు.