రైతు సమస్యలపై పోరాడతాం: కేసీఆర్

cmo

దేశంలో రైతు సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్లమెంటులో వారికి సంబంధించిన అంశాలపై గళమెత్తుతామని చెప్పారు. శనివారం జాతీయ రైతు సంఘాల నేతలు, ప్రతినిధులతో కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా దేశమంతా అమలు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. రైతు సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు.

Exit mobile version