• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం గ్రంథాలయం

    తెలంగాణలో వరుసగా నోటిఫికేషన్లు వస్తున్న వేళ గ్రంథాలయాలు, స్టడీ హాల్స్‌కు డిమాండ్‌ పెరిగింది. హైదరాబాద్‌లో డబ్బులు చెల్లించి అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. అలాంటి వారికోసం ఆహ్లాదకరమైన వాతావరణం, తక్కువ ఖర్చులో జీపీ బిర్లా లైబ్రరీ సదుపాయలు కల్పిస్తోంది. అంతేకాదు, ఇందులో టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు కూడా ఉన్నాయి. బిర్లా టెంపుల్ సమీపంలోని లైబ్రరీలో సుమారు 10,500 పుస్తకాలు ఉన్నాయంట. నాన్‌ ఏసీ 50, ఏసీలో 100 మంది చదువుకోవచ్చు.