• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందట..

    పెళ్లంటే నూరేళ్ల పంట అని కొంత మంది అంటే.. అదేం కాదు ఎవ్రీ డే మంట అని కొంత మంది వాదిస్తారు. పెళ్లయిన తర్వాత రోజు నుంచి కొత్త తలనొప్పులు మొదలవుతాయని అంటారు. కానీ పెళ్లయిన వారు పెళ్లి చేసుకోని వారి కంటే ఎక్కువ రోజులు బతికే చాన్స్ ఉందని జామా నెట్‌వర్క్‌ ఓపెన్ జర్నల్‌లో తెలియజేశారు. అవివాహితులు వివిధ కారణాల వలన పెళ్లయిన వారితో పోలిస్తే త్వరగా మరణించే వారు 15 శాతం ఎక్కువ అని, అంతే కాకుండా పెళ్లయినవారు గుండె జబ్బులు, గాయాలు, ప్రమాదాలు జరిగినపుడు మరణించే అవకాశం 20 శాతం తక్కువగా ఉంటుందని ఆ జర్నల్ ప్రచురించింది.